¡Sorpréndeme!

దెబ్బకు మటాష్.. ఇండియా దాడిలో ఉ*గ్రస్థావరం ధ్వంసం | Operation Sindoor | Indian Army | Asianet Telugu

2025-05-07 8,071 Dailymotion

జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద భారత్ - పాకిస్తాన్ సైన్యాల మధ్య దాడులు జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పహల్‌గాం దాడి అనంతరం ప్రారంభమైన 'ఆపరేషన్ సింధూర్' కొనసాగుతోంది. భారత సైన్యం దాడులకు గట్టి సమాధానం ఇస్తోంది.

#OperationSindoor #PahalgamAttack #IndiaVsPakistan #IndianArmy #LOC #JammuKashmir #National #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️